Sunday, 29 March 2026

ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ @ భిక్ నూర్,31-3-26

మార్చి 31 న భిక్ నూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. భిక్నూర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ క్యాంప్ ను వినియోగించుకుని తమ ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్ ను విజయవంతం చేయాలని కోరారు.

No comments:

Post a Comment