మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో గల డా. డి. రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
ప్రస్తుత సంవత్సరంలో కింది కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది.
వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ..
అర్హత.. పదవ తరగతి,
కాలవ్యవధి.. ఆరు నెలలు,
సౌకర్యాలు..చదువుతో పాటు భోజన వసతి,
శిక్షణ..రెసిడెన్షియల్..
సేల్స్ / మార్కెటింగ్ లో శిక్షణ..
అర్హత.. ఇంటర్
కాల వ్యవధి..ఏడాది..
ప్రారంభ తేదీ..సెప్టెంబర్ 30,
చిరునామా..
డా డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ,
తునికి,
కౌడిపల్లి మండలం - 502316
మెదక్ జిల్లా ,
తెలంగాణ.
పూర్తి సమగ్ర వివరాలకు..93819 59372, 84669 42278
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి