Saturday, 9 May 2026

కరాటే శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోండి

 


కరాటే నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న ఐదు నుండి 14 ఏళ్లలోపు విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయం వెనుక నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొని కరాటే నేర్చుకొని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ దీకొండ సాత్విక్ తెలిపారు యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం జూన్ 7 వరకు ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు పూర్తి వివరాలకు 88858 28460 ఫోన్ నెంబర్ ల సంప్రదించాలని కోరారు.




No comments:

Post a Comment