Friday, 17 April 2026

రేపు ఉచిత సందర్శన@తెలంగాణ మ్యూజియంలు

 ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియం లలో,మరియు చారిత్రక కట్టడాలను సందర్శించడానికి ఈ నెల 18 వ తేదీన "ఉచితంగా "ప్రవేశం కల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు/ సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి.

నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని "స్టేట్ మ్యూజియం " లో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి 

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...