బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని గ్రామస్తులు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.సోమవారం ఆయన గ్రామంలో ఉప సర్పంచ్ బంజ భూషణం, పంచాయతీ కార్యదర్శి భరత్ లతో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీ జెట్టి హన్మండ్లు , గ్రామ యువకులు పాల్గొన్నారు..
Showing posts with label ఫ్రీ అంబలి సెంటర్స్. Show all posts
Showing posts with label ఫ్రీ అంబలి సెంటర్స్. Show all posts
Subscribe to:
Posts (Atom)
ఉచిత డిజిటల్ సహకార కోర్సులు
తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ.. సహకార రంగానికి సంబంధించి...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. ప్రస్తుతం ఇది ప్రతి రంగము లో కీలకంగా మారింది. ఏఐ ప్రవేశంతో పని విధానాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిత...
-
ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించన...