IPL మ్యాచ్ లు చూసేందుకు కర్ణాటక MLA లకు 3 టికెట్ల ఉచితంగా ఇచ్చే లా ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, RCB, డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్ మెంట్ ప్రతినిథులు సోమవారం భేటీ అయ్యారు.సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఒక్కో MLA ku IPL మ్యాచులకు 3 టికెట్లు, ఇంటర్నేషనల్ మ్యాచులకు 2 టికెట్లను ఇవ్వాలని నిర్ణయించారు.తాము వీఐపీ లము అనీ, క్యూ లో నిలబడి ఐపిఎల్ టికెట్టు లు కొనుగోలు చేయలేమని శాసన సభలో MLA లు గత వారం ప్రస్తావించడంతో ఈ విధంగా ఉచిత టికెట్ల ఒప్పందం కుదిరింది.
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment