నిజామాబాద్ మండలం మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఉచిత సంస్కృతి బోధన శిక్షణ శిబిరాన్ని ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహారాజ్ మంగళవారం ప్రారంభించారు .జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. మొదటి రోజు పిల్లలు ధ్యానం, యోగ పై శిక్షణ పొందారు. వేదమంత్రాలు ,యజ్ఞ శ్లోకాలు ,సంస్కృతి విశిష్టతను వివరించారు .మన సంస్కృతి పై విద్యార్థి దశ నుంచి పిల్లల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతున్నట్లు కృష్ణ మహారాజ్ పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...

No comments:
Post a Comment