Showing posts with label ఫ్రీ అంబలి సెంటర్స్. Show all posts
Showing posts with label ఫ్రీ అంబలి సెంటర్స్. Show all posts

Saturday, 9 May 2026

అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 



అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. బాన్స్వాడ మండలంలోని ఇబ్రహీంపేట్ లో ఏర్పాటు చసిన అంబలి కేంద్రము మరియు చలివేంద్రమును గ్రామస్తులు బాటసారిలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పార్టీ నాయకుడు ఉద్దర రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం ఆయన గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు తో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉచిత అంబలి కేంద్రం మరియు చలివేంద్రమును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Monday, 4 May 2026

ఉచిత అంబలి పంపిణీ @కోనాపూర్, బాన్సువాడ

 బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని గ్రామస్తులు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.సోమవారం ఆయన గ్రామంలో ఉప సర్పంచ్ బంజ భూషణం, పంచాయతీ కార్యదర్శి భరత్ లతో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీ జెట్టి హన్మండ్లు , గ్రామ యువకులు పాల్గొన్నారు..

పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉ...