Showing posts with label ఫ్రీ డివోషనల్ సర్వీసెస్. Show all posts
Showing posts with label ఫ్రీ డివోషనల్ సర్వీసెస్. Show all posts

Wednesday, 27 May 2026

లింగేశ్వర ఆశ్రమంలో శిక్షణ

 నిజామాబాద్ మండలం మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఉచిత  సంస్కృతి బోధన శిక్షణ శిబిరాన్ని ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహారాజ్ మంగళవారం ప్రారంభించారు .జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. మొదటి రోజు పిల్లలు ధ్యానం, యోగ పై శిక్షణ పొందారు. వేదమంత్రాలు ,యజ్ఞ శ్లోకాలు ,సంస్కృతి విశిష్టతను వివరించారు .మన సంస్కృతి పై విద్యార్థి దశ నుంచి పిల్లల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతున్నట్లు కృష్ణ మహారాజ్ పేర్కొన్నారు.



Sunday, 3 May 2026

ఉచితంగా తిరుపతి లడ్డూలు @ హైద్రాబాద్ లో

 


హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉచితంగా తిరుపతి లడ్డూల పంపిణీ..


హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 6 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.



 ఈ సందర్భంగా భక్తులకు ప్రతి ఒక్కరికి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచితంగా 2 తిరుపతి లడ్డూలు ఇస్తున్నారు.


పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

 పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ ఐ కానిస్టేబుల్ ఆర్ ఆర్ బి.ఎస్ ఎస్.సి డిఎస్సి వంటి ప్రభుత్వ ఉ...