Sunday, 29 March 2026

జూన్ 12 వరకు ఉచిత వైద్య శిబిరం.. ఎడపల్లి

 ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూన్ 12 వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మార్చ్ 6 న ప్రారంభమైన కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు.6 గురు స్పెషలిస్ట్ వైద్యులు సేవలందించారని తెలిపారు..కార్యక్రమాన్ని వినియోగించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు..

No comments:

Post a Comment

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...