పార్థ గోపాల్ హీరో గా నటిస్తున్న, సూర్య జీ యాదవ్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం " డైమండ్ డెకాయిట్ "
ఈ నెల 10 తేదీన విడుదలవుతోంది.. మేఘన కథా నాయిక గా నటించింది.తాజాగా ట్రైలర్ ను వీక్షించి దర్శకుడు కే.రాఘవేంద్ర రావు చిత్ర బృందం ను అభినందించారు.
ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర బృందం మహిళా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో మొదటి రోజు 4 షో లు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. పూర్తిగా కడప జిల్లాలోనే చిత్రీకరించిన తొలి చిత్రం మాదే కావడం మాకు గర్వ కారణం అన్నారు సూర్య.
మహిళలు అధిక సంఖ్యలో వచ్చి చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు..
No comments:
Post a Comment