Tuesday, 31 March 2026

75% ఫీజు మాఫీ@ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.

 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సివిల్స్ కోచింగ్ కేంద్రంలో 75% ఫీజు ఉచితం /మాఫీ


ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్సెల్ సివిల్స్ అకాడమీ యుపిఎస్సి మెరిట్ స్కాలర్షిప్ టెస్టును ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కోచింగ్ ఫీజులో 75 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు .తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి రిటైర్డ్ ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ అకాడమీ ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు .

పూర్తి వివరాలకు 91004 33442 మరియు 91004 33445,www.Excel academy.com వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

No comments:

Post a Comment

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...