Sunday, 22 March 2026

ప్రతి శని, ఆది వారాల్లో ఉచిత టెలి మెడిసిన్ సేవలు

 శ్రీ సత్యసాయి ప్రాణమిత్ర ఉచిత టెలి మెడిసిన్ సేవ కోసం ప్రతి శని ,ఆదివారాలలో ఫోన్ ద్వారా అన్ని వ్యాధులకు వైద్యుల సలహాలు ,వైద్యము పొందవచ్చును అని శ్రీ సత్య సాయి సేవ సమితి ,కామారెడ్డి కేంద్రం నిర్వాహకులు తెలిపారు .

శని , ఆదివారాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 080-4717 9797 నంబర్కు ఫోన్ చేస్తే 24 మంది వైద్యులు అదుబాటులో ఉంటారని ,ప్రజలు వినియోగించుకోవాలని కోరారు..

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...