వేసవి సెలవులను కొందరు చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. నచ్చిన ఆటలలో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో యువత కోసం ఆర్మూర్ లో" ఉచిత క్రికెట్ శిక్షణ" శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 13వ తారీఖున మామిడిపల్లి సెయింట్ పాల్ పాఠశాల గ్రౌండ్లో ప్రారంభమైన శిక్షణ జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. చాలామంది ఒత్సాహికులు శిక్షణ పొందడానికి తరలివస్తున్నారు. బ్యాట్ పట్టి క్రికెట్ ఆట పై పట్టు సాధిస్తున్నారు. అవసరమైన మెలకువలను నేర్చుకుంటున్నారు.. తమ ఆటకు పదును పెట్టుకుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment